Thursday, November 23, 2006

16

ఇంటర్'వ్యూ'

పేరు: లాయర్ శీను
ముద్దు పేరు: మొద్దు శీను
ఇష్టం: ఇప్పుడైతే కోర్టులో వాదించడం. ఇంతకు మునుపు సూరి బావ కళ్ళలో ఆనందాన్ని చూడడం.
కష్టం: సెల్ల్ ఫోన్ వాడవద్దని చెప్పడం( అదే చర్లపల్లి జైలు లో)(బిల్లు నెనే కడతానన్నా ... అర్ధం చేసుకోరు)
నష్టం: అబ్బో..ఎంత నష్టపోయాను...టైము...బయట వుంటే ఎంతమంది బావల కళ్ళలో ఆనందాన్ని చూసేవాడిని..
మీడియా: అబ్బబ్బో..వాళ్ళంటే నాకు చాలా ఇష్టం..ముఖ్యంగా నన్ను రైలు పట్టాల పక్కన నిలబేట్టి, వీడియో తీసి, రోజుకు 30 సార్లు టివీల్లో చూపించి నన్ను హీరోని చేసారు...
నచ్చిన రంగు: ఇంకేముంది...ఎరుపే..
సినిమాలు: ఒకప్పుడు., వాటిని చూసి నేను ఫాలో అయ్యేవాడిని, కానీ ఇప్పుడు, వాళ్ళే (సినిమ వాళ్ళు) నా కధ కావాలంటున్నారు.. అదే జీవిత కధ..ప్రస్తుతం స్క్రిప్టు తయారు చేస్తున్నా...
నచ్చిన సినిమా: చిక్కడు-దొరకడు
వేదాంతం: చంపెడువాడిని నేనా?- చంపబడినది పరిటాలా? (ఈ మధ్యనే ఒకాయన జైలులో భగవథ్గీత చెబుతున్నాడులే...నాకు ఈమాత్రమే బుర్ర లోకి ఎక్కింది).
సిద్దాంతం: ఒక్కసారి కమిట్ అయ్యానంటే ...నామాట నేనే వినను.
నచ్చిన పండగ: దీపావళి..నిత్య దీపావళి...ఎందుకంటే..బాంబులు కత్తులతో బాహాటంగా ఆడుకోవచ్చుగా...
నచ్చిన పాట: బావా, రావా..నను చూసిపోవా...
సందేశం: చంపిన తప్పులేదు, జైలుకి వచ్చిన పర్లేదు...మీడియా కవరేజ్ మాత్రం వచ్చేలా చూసుకో..

15

ఎమ్మేస్సార్‌ను బిడీ పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు ఉంది..అసలే పెద్దాయన..., ఆ పైన ఈ పొగ ఒకటి..అందుకే అలా మాట్లాడుతున్నాడు...అని లోకుల అభిప్రాయం.

Tuesday, November 21, 2006

14

సునీత ఆఫీస్ నుంచి చాలా సంతోషంగా ఇంటికి వచ్చి ఆనందం పట్టలేక ఎగురుతూ ఉంది...
భర్తకి ఏమీ అర్ధం కాక ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడు...

భార్య: ఏమంఢీ..! మీకొక శుభవార్త...

భర్త: ..??..!!!..ఏమిటది?

భార్య: నేను...నేను...తల్లిని కాబోతున్నానండి...

భర్త: నిజమా...యాహూ!..ఏంత మంచి వార్త చెప్పావు...డార్లింగ్..

భార్య: అంతే కాదండి....మనకు పుట్టబోయేది...ఒక్కరు కాదు...కవలలు...

భర్త: అవునా...ఈ విషయం నీకు ఎలా తెలిసింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా?

భార్య: లేదండీ...నిన్న మనము సూపర్ బజార్ కి వెళ్ళామా..అక్కడ..."హోం ప్రెగ్నెన్సి టెస్ట్" జంట పాకెట్టు తెచ్చానా...ఆ రెండూ టెస్తులు పాజిటివ్‌గా వచ్చాయి...

13

ఒక సినిమా హాలు వద్ద ఒకతను స్కూటర్ స్టాండ్ కోసం వెదుకుతున్నాడు..కనపడక పోవడముతో..పక్కనే ఉన్న అనిల్ ని అడిగాడు..

అనిల్ వెంటనే, "నీ పేరు"? అని అడిగాడు.అతను "రమేష్" అని జావాబు చెప్పాడు.అనిల్ : మీ పేరెంట్స్ ఏమి చేస్తారు"?

రమేష్ : నాన్న గారు ఇంజనీరు, అమ్మ డాక్టర్

అనిల్ : నువ్వేమి చదువుకున్నావు...?

రమేష్ : B.Tech

అనిల్ : ఏమయ్యా..! ఇంతా చదువుకున్నావు, ఇంట్లో అందరూ మంచి educated, నీకా మాత్రం తెలియదా?...

స్కూటర్ స్టాండు...స్కూటర్ క్రింద భాగములో అతికించి ఉంటుంది...

13

ఇంట్లో ఫోన్ బిల్లు ఎక్కువగా వస్తుంటే...ఇంటి పెద్ద అందరినీ మీటింగుకి పిలిచాడు..ఇంటి పెద్ద.

ఇంటి పెద్ద : ఇంతింత తెలీఫోన్ బిల్లులు నేను కట్టలేను..మీరు ఫోను వాడకము తగ్గించుకోండి...నేను అసలు చేయటం లేదు...ఏవైనా అవసరమైన ఫోన్లు చేయాలంటే..నేను నా work phone వాడుతున్నాను...

భార్య: నేను కూడా అంతే....మ ఆఫీస్ ఫోనే వాడుతున్నాను...ఇంట్లో ఫోన్ పట్టుకోక నెలదాటింది.

కొడుకు: నేను కూడా మా ఆఫీసు వాళ్ళు ఇచిన మొబైల్ వాడుతున్నాను...అస్సలు ఇంట్లో ఫోన్ ముట్టుకోలేదు...

పని మనిషి: నేనుకూడా ...మీరందరూ మీ ఆఫీసు ఫోన్ వాడుతున్నాట్లు నేను...నా ఆఫీస్ ఫోన్ నే వాడుతున్నాను...

Monday, November 20, 2006

12

NEWTON's LAWS - NEW DIMENSIONS


Universal law:

“Love can neither be created nor be destroyed; only it can transfer from One girlfriend to another girlfriend with some loss of money”.

First law:

“A boy in love with a girl, continue to be in love with her and a girl
in love with a boy, continue to be in love with him, until or unless
any external agent(brother or father of the gal) comes into play and break the legs of the boy.”


Second law:

“The rate of change of intensity of love of a girl towards a boy is
directly proportional to the instantaneous bank balance of the boy and the direction of this love is same to as increment or decrement of the bank balance.”

Third law:

“ The force applied while proposing a girl by a boy is equal and opposite to the force applied by the girlwhileslapping.”

Sunday, November 12, 2006

11

మూడు తాబేళ్ళు ఒక పిక్నిక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి.


అక్కడికి వెళ్ళిన తరువాత సోడా మర్చిపోయాయని గుర్తించాయి.


తను వచ్చే వరకు ఎవ్వరూ తిండిని ముట్టకూడదనే ఒప్పందం మీద అందరి కన్నా చిన్నదైన తాబేలు ఇంటికి వెళ్ళి తీసుకురావడానికి సిద్ధపడింది.ఒక వారం గడిచింది…


తరువాత ఒక నెల…


ఆ తరువాత ఒక సంవత్సరం గడిచింది…!ఆ రెండు తాబేళ్ళు ఇలా అనుకున్నాయి ‘ఓహ్.. ఇక చాలు.. మనం తిండి మొదలుపెడదాం’వెంటనే ఆ బుజ్జి తాబేలు ఒక రాయి వెనుకనుండి తల బయటకు పెట్టి ఇలా అంది ‘మీరు ఇలా చేస్తే, నేను వెళ్ళను గాక వెళ్ళను’

10

ఉషశ్రీగారు మహాభారత ప్రవచనము చేస్తున్నారు..ఒక పల్లెటూర్లో.

'కంసా, నీ చెల్లెలు గర్భమునందు జన్మించిన 8వ సంతానము నిన్ను, నీ అహంకారాన్ని, నీ రాజ్యమును కుప్పకూలుస్తాడు' ఆలా ఆ ఆశరీరవాణి కంసునితో పలికింది.

నాయనా, అలా ఆ ఆకాశవాణి పలికిన వెంటనే కంసుడు, భయ కంపితుడై..తన తోబుట్టువు అని చూడకుండా దేవకీని ఆమె ప్రాణనాధుడైన వసుదేవుని ఖైదు చేశాడు.

కొంతకాలానికి..ఆ దేవకీమాత కి మొదటి సంతనముగా ఒక పుత్రుడు జనించాడు...ఆసంగతి తెలిసిన మూర్ఖుడైన ఆ కంసుడు..ఆ పసి గూడ్డుని విషంతో చంపించాడు.

మరికొంత కాలానికి మరియొక పుత్రుడు జన్మించగా అతనిని కొండపైనుంచి క్రిందకు పడవేయించాడా కంసుడు...

ముచ్చట దేవకీ మూడోసారి గర్భము ధరించినది..

అంతలో ఒకడు లేచి....స్వామీ నాదో అనుమానము...అని అన్నాడు..

నాయనా, శ్రీ క్రిష్ణ జననము గురించి ప్రపంచములో ఎవరికీ ఈనాటి దాకా అనుమానము లేదు...మరి నీ కెందుకు వచ్చిందో..ఇది ఆ భగవంతుని లీల అనుకోవాలి..

నాయనా "అనుమానము పేను భూతము, ఆ అనుమానమనేది ఉంది చూశావు...వెంటనే తీర్చుకోవాలి..లేకపోతె..మనిషికి అన్నము సయించదు..నిద్ర పట్టదు...అందువల్ల నీ అనుమానాన్ని వెంటనే నివృతి చేసుకో" అని ఉషశ్రీ ప్రవచించగా...

ఆ పల్లెటురి బైతు "సామీ, కంసుడికి, దేవకి 8వ సంతానము వలన మరణము ఉన్నదని తెలిసినప్పుడు, "దేవకీ, వసుదేవులను ఒకే గదిలో ఎందుకు భందించాడు?", అని అడిగాడు.

ఉషశ్రీ ఆ ప్రశ్న విని వెంటనే మూర్చపోయారు.

(అందరికీ క్షమాపణలతో, ఇది కేవలం నవ్వుకోవడానికి ఉద్దేశించినది...ఎవ్వరినీ hurt చేయలని కాదు)

Saturday, November 11, 2006

9

Here is the funda……….How to hire people in company?.........interesting …..

Put about 100 bricks in some particular order in a closed room with an open window.

Then send 2 or 3 candidates in the room and close the door. Leave them alone and come back after 6 hours and then analyze the situation.


If they are counting the bricks. Put them in the accounts department.


If they are recounting them.. Put them in auditing.


If they have messed up the whole place with the bricks. Put them in engineering.


If they are arranging the bricks in some strange order. Put them in planning.


If they are throwing the bricks at each other. Put them in operations.


If they are sleeping. Put them in security.


If they have broken the bricks into pieces. Put them in information technology.


If they are sitting idle. Put them in human resources.


If they say they have tried different combinations, yet not a brick has been moved. Put them in sales .


If they have already left for the day. Put them in marketing.


If they are staring out of the window. Put them on strategic planning.


And then last but not least.

If they are talking to each other and not a single brick has been moved.

Congratulate them and put them in top management ."

Thursday, November 09, 2006

8

Every man should get married some time; after all,happiness is not the only thing in life !!--Anonymous
---------------------------------------------------------------------

Bachelors should be heavily taxed. It is not fair that some men shouldbe happier than others.--Oscar Wilde
----------------------------------------------------------------------

Don't marry for money; you can borrow it cheaper. --Scottish Proverb
----------------------------------------------------------------------

I don't worry about terrorism. I was married fortwo years. --Sam Kinison
----------------------------------------------------------------------

When a man opens the door of his car for his wife,you can be sure ofone thing: either the car is new or the wife.
----------------------------------------------------------------------

I asked my wife, "Where do you want to go for ouranniversary?"
She said,"Somewhere I have never been!"
I told her,"How about the kitchen?"
----------------------------------------------------------------------

We always hold hands. If I let go, she shops.
----------------------------------------------------------------------

She got a mudpack and looked great for two days.

Thenthe mud fell off.
----------------------------------------------------------------------

7

International (English) version for the 6th

Five presidents are on a plane: George Washington, Abraham Lincoln, John Adams, Thomas Jefferson, and George W. Bush.

George Washington says, "I will make someone happy!" and throws a dollar bill off the plane.

Then Abraham Lincoln says, "I will make five people happy!" and throws 5 one dollar bills off the plane.

Then John Adams says, "I will make 500 people happy!" and throws 500 one dollar bills off the plane.

Then Thomas Jefferson says, "I will make the whole world happy!" and throws George W. Bush off the plane.

6

మమతా, మాయా, జయలలిత మరియు సోనియా (నలుగురు అమ్మలు) విమానంలో ప్రయాణిస్తున్నారు.

మమత : 100 నోటు క్రిందకు విసిరేసి "ఈ నోటు దొరికినవాడు ఆనందపడతాడు..నా ఈ పని వలన ఒక్కడైన సంతోషపడతాడు.."

మయావతి : రెండు 50 నోట్లు క్రిందకి వేసి "ఈ రెండూ నోట్లూ దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన ఒక్కరు కాదు ఇద్దరు సంతోషపడతారు.."

జయలలిత : పది 10 నోట్లు క్రిందకి వేసి "ఈ పది నోట్లూ దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన పది మంది సంతోషపడతారు.."

సోనియా : వంద 1రూ. బిళ్ళలు క్రిందకి వేసి "ఈ బిళ్ళలు దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన చాలా మంది సంతోషపడతారు.."

పైలెట్ : నేను చేసే పని వలన మొత్తం భారత దేశం సంతోష పడుతుంది... అంటూ ప్యారాచుట్ కట్టుకొని క్రిందకి దూకేసాడు...

Friday, November 03, 2006

5

రెండు చీమలు రోడ్డుమీద నడిచి వెళ్తున్నాయి.
ఎదురుగా ఒక ఏనుగు నడచి వస్తొంది.

మొదటి చీమ: పద గురూ, 'కొడుకు' దొరికాడు...నాలుగు తగిలిద్దాం.
రెండో చీమ : పాపం వదిలేయి...గురుడు ఒంటరిగా వస్తున్నాడు., ఇద్దరం కొడితే చచ్చి ఊరుకుంటాడు.

4

In a poor zoo of India, a lion was frustrated as he was offered not morethan 1 kg of meat a day. The lion thought its prayers were answered when one US Zoo Manager visited the zoo and requested the zoo management to shift the lion to the US Zoo.

The lion was so happy and started thinking of a centralized A/cenvironment, a goat or two every day and a US Green Card as well.

On its first day after arrival, the lion was offered a big bag, sealed verynicely for breakfast. The lion opened it quickly but was shocked to see that it contained few bananas. Then the lion thought that may be they cared too much for him as they were worried about his stomach as he had recently shifted fromIndia.

The next day the same thing happened.

On the third day again the samefood bag of bananas was delivered.

The lion was so furious, it stopped the delivery boy and blasted at him, 'Don't you know I am thelion...king of the Jungle..., what's wrong with your management?, what nonsense is this?, why are you delivering bananas to me?'

The delivery boy politely said,

Sir, I know you are the king of the jungle but .. did you know that you have been brought here on a monkey's visa!!!

Moral of Story : Better to be a Lion in India than a Monkey elsewhere

Thursday, November 02, 2006

3

ఒక చీమ చలా సిగ్గుపడుతూ...
కాలిని నెలకేసి రాస్తూ..
ఏనుగు కి ఒక విషయం చెపింది...

అది విని ఏనుగు 'ఢాం!' అని పడిపొయిందీ.....


ఏనుగు ఎందుకు పడిపొయొణ్ది..? చీమ ఏనుగుకి ఎమి చెప్పింది....?

జవాబు కావాలంటే మీ అభిప్రాయం వ్రాయండి....

2

ఏనుగు, చీమ కలిసి యమహ బైక్ మీద షికారు కి వెళ్తున్నాయి.

అయితే ఒక accident జరిగి ఏనుగుని ఆస్పత్రిలొ ICU లొ చెర్చారు.

చీమ కి ఒక్క దెబ్బ కుడా తగల్లెదు

ఎందుకు తగల్లేదు ?ఎందుకంటే ...... చీమ హెల్మెట్ పెట్టుకుంది...పైగా ఏనుగు కి రక్తదానం చెయడనికి అస్పత్రికి కుడా వచ్చింది.

1

ఒక ఏనుగు ఒక చీమ దొంగ పొలీస్ ఆట అడుకుంటున్నాయి.
ఏనుగు ఏమో పొలీస్...చీమేమో దొంగ...
ఐతే చీమ వెళ్ళి ఒక గుడి లో దాక్కుంది.
కాని ఏనుగు కి చీమ అక్కడ దక్కుందని తెలిసిపొయింది.

ఎలా??ఎలా తెలిసింది???????????????????????????చీమ గుడి బయట చెప్పులు వదిలెసి వెళ్ళింది దాక్కోడానికి...