tag:blogger.com,1999:blog-14908501827781343502024-03-07T08:42:18.317-08:00జోకులాష్టమిఅనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-1490850182778134350.post-13873805541925540442008-09-22T05:32:00.000-07:002008-09-22T05:36:59.207-07:0064. మేడ్ ఇన్ ఇండియా!వెంకోజీ హైదరాబాదు లో ఒక ఆటో డ్రైవరు.ఓకరోజు 'అరిటో సాటో' అనే జపాను దేశస్థుడు, (అ)భాగ్యనగరమును చూచుటకు, మన వెంకోజీ ఆటో యెక్కెను.అతి వేగముగా వెళుతున్న హోండా కారుని చూసిఅరిటో సాటో : హై, それを見てください。, Honda Car , జపనీసె造、高速車 (చూడండి, జనీస్ మేక్, సూపర్ ఫాస్ట్).కొద్ది సేపటి తరువాత అటుగా వెళుతున్న "టయోటా" కారుని చూసిఅరిటో సాటో : それを見てください。 , Tayota Car、జపనీసె造、および信頼できる車 (చూడండి, జనీస్ మేక్, నమ్మక మైనది).అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com20tag:blogger.com,1999:blog-1490850182778134350.post-26853675367625879142008-09-21T08:12:00.000-07:002008-09-21T08:14:24.408-07:0063. వెంకోజీ - ఫ్రీ షాపు వాడు : దీనికి ఏదీ 'Free' లేదు సార్!వెంకోజీ : ఏమయ్యా! నన్నే మోసం చేద్దామని చూస్తావా!, మీ ఓనర్ కి చెబుతాను...ఏమనుకున్నావో..మర్యాదగా ఇవ్వు..దీనిమీద కూడా రాసుంది...చూడు.."CHOLESTROL FREE"(కొలెస్ట్రాల్ ఫ్రీ) అని...అమ్మా!..అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-85647684722970762322008-09-14T12:51:00.000-07:002008-09-14T12:53:39.792-07:0062. వెంకోజీ - ప్రాస క్వీన్ ఎలిజిబెత్ ఒక పెద్ద పార్టి ఇస్తున్నది. దానికి వెంకోజీ కూడా అహ్వానించబడ్డాడు.భోజినాల వేళలో, ఒక ఇంగ్లీసు దొర , "Paas the Wine You Devine" (పాస్ ది వైన్ యు డివైన్)అని పక్కన ఉన్న దొరసాని వద్ద నుండి వైను సీసా తీసుకున్నాడు.ఆహా! దొరల ప్రాసే ప్రాస, నేను కూడా ఇదే ప్రాసలో మాట్లాడి, నా తడాఖా చూపిస్తాను, అని వెంకోజీ అనుకొని, పక్కనున్న దొర తో ఇలా అన్నాడు..."Pass the Custard You Bastard!!!!". "పాస్ దిఅనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com3tag:blogger.com,1999:blog-1490850182778134350.post-84351019425117547052008-09-14T12:35:00.000-07:002008-09-14T12:36:39.832-07:0061. వెంకొజీ - అప్పు వెంకొజీ బ్యాంకు లో అప్పు తీసుకొని ఒక కారు కొన్నాడు.నెల నెలా డబ్బులు సరీగా కట్టకపోవడంతో, రికవరీ ఏజంట్ వచ్చి కారు తీసుకుపోయాడు....వెంకోజీ (తనలో తాను) : అరె! డబ్బులు కట్టక పోతె, ఇలా వెనక్కి తీసుకొనిపోతారు అని తెలిస్తే, పెళ్లి కి కూడా బ్యాంకు లో అప్పు చేసేవాడిని కదా...అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com2tag:blogger.com,1999:blog-1490850182778134350.post-43933110181717146872008-09-10T10:13:00.000-07:002008-09-14T08:28:17.985-07:0060. భక్తుడు - దేవుడుభక్తుడు: దేవుడా..! నాకు కష్టాలివ్వు, బాధలివ్వు, దుఖాఃలివ్వు, నష్టాలివ్వు, టెన్షన్లివ్వు..నావెనుక భూతాలని, దయ్యాలని...వదులు...నన్ను నాశనం చెయ్యి..దేవుడు : ఇంత వాగుడు దేనికి...సింపుల్ గా "భార్య"ని ఇవ్వు అనొచ్చుగా..!అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1490850182778134350.post-34953685271046546762008-09-09T11:27:00.000-07:002008-09-09T14:52:54.240-07:0059. పెళ్ళి - జైలుశ్రీలత అర్ధరాత్రి మెలుకువచ్చి చూస్తే, భర్త రవి పక్కనలేడు, ఆందోళనగా అన్నీ గదులూ చూసి, చివరకు వంటగదిలో కి వెళితే, ఆక్కడ దిగులుగా, శున్యంలోకి చూస్తూ కంట్లో కన్నీరుతో కనిపించాడు.శ్రీ భయపడి, రవిని పలకరించింది..శ్రీ : ఏమండి? ఏమైంది?రవి : శ్రీ, 7 యేళ్ళ క్రితం, మనిద్దరం పార్కులో ప్రేమించుకొంటుంటే, మీ అన్న చూసి, మీనాన్నకు చెప్పాడు..శ్రీ : అవునండీ, నాకు జ్ఞాపకం ఉంది.రవి : అది తెలిసిన మీనాన్న, కత్తి అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com4tag:blogger.com,1999:blog-1490850182778134350.post-47255800424502523172008-09-09T11:25:00.000-07:002008-09-09T11:26:40.134-07:0058. తేడా!stress (స్ట్రెస్), tension (టెన్షన్), panic(పానిక్) కి గల తేడాలు:stress (స్ట్రెస్): భార్య కడుపుతో ఉన్నప్పుడు కలిగేది.tension (టెన్షన్): ప్రియురాలు కడుపుతో ఉన్నప్పుడు కలిగేది.panic(పానిక్): ఇద్దరూ కడుపుతో ఉన్నప్పుడు వచ్చేది.అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com4tag:blogger.com,1999:blog-1490850182778134350.post-664966099932132382008-09-09T10:58:00.000-07:002008-09-09T11:01:55.446-07:0057. సోదర ప్రేమటీచర్ : పిల్లలూ, ఒక వ్యక్తి ఒక కుక్కను చావగొడుతో ఉంటె, నేను అతనిని ఆపాను. దీనిని ఏమి అంటారు?పిల్లలు : సోదర ప్రేమ, అంటారు టీచర్.అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com5tag:blogger.com,1999:blog-1490850182778134350.post-19692079132402098562008-01-23T20:03:00.000-08:002008-01-23T20:31:57.359-08:0056. ఆడవారిని సంతోషపెట్టడం, పెద్ద కష్టమేమీ కాదుఆడవారిని సంతోషపెట్టడం, పెద్ద కష్టమేమీ కాదు..ఈ క్రింది విధంగా మొగవాడు మెలగ గలిగితే చాలు...ఆవీ ఏమిటంటే... 1. a friend : ఒక స్నేహితుడిగా2. a companion : ఒక సహచరుడిగా3. a lover : ఒక ప్రేమికుడిగా4. an intelligent : ఒక తెలివి వంతుడిగా5. a father : ఒక తండ్రిగా6. funny : ఒక విదూషకుడిగా (జోకర్ కాదండోయ్)7. a chef : ఒక వంట వాడిగా8. an electrician : ఒక ఎలక్ట్రీషీయన్ గా9. a carpenter ఒక వడ్రంగిగా10.a plumberఅనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com5tag:blogger.com,1999:blog-1490850182778134350.post-17491690535899068652008-01-17T19:41:00.001-08:002008-01-17T19:46:33.399-08:0054. టాటా 'నానో' - IIఅనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-1815853091888585052008-01-17T19:32:00.000-08:002008-01-17T19:41:15.336-08:0053. టాటా 'నానో' - Iఅనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-34071282143831914622007-07-16T04:00:00.000-07:002007-07-16T04:14:15.199-07:0052. ఎగ్జిబిషన్ప్రతి సంవత్సరం భర్తతో ఎగ్జిబిషన్ కి వెళ్ళె అలవాటున్న భార్య, ఆ సంవత్సరం భర్త కాంపుకు వెళ్ళడముతో, ప్రేమతో వుత్తరం వ్రాసింది...ప్రియ మైన శ్రీవారికి,మీకు గుర్తుందా?....2000 సంవత్సరములో మీరు నేను మొదటి సారిగా విజయవాడ ఎగ్జిబిషన్లో మొదటి చూపులు చూపులు చూసుకున్నాము..తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కలిగాయి యదలో ఎన్నేన్నో కలలు..కానీ స్నేహితుల ముందు చులకన కావడము ఇష్టం లేక...ఎవరీ పోకిరీ అని అన్నాను...అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com2tag:blogger.com,1999:blog-1490850182778134350.post-80376696845795336492007-06-20T23:35:00.000-07:002007-06-20T23:44:43.410-07:0051.ఇది నా 51 వ టపా....ఇంతకాలము నా సుత్తిని భరించిన వారికి, అభిప్రాయములు వ్రాసిన వారికి, వ్రాయని వారికి ధన్యవాదములు...జ్యోతిగారికి..(ఈమధ్య, ఈమె చాలా మంచి పనులు చేసి, గోప్ప పేరుతెచ్చుకొంటోంది.. అందరూ ఈమెనే పొగుడుతున్నారు...ఏం..మేమేమి చేయటం లేదా..అంతా విడ్డురం కాకపోతె...ఏమిటో..)నేను సర్వదా ఋణపడి ఉన్నాను...తన ప్రోద్బలము, సహాయములే లేకపోతె..50 జోకులు వ్రాసేవాడిని కాదేమో...జ్యోతీ గారు...ధన్యవాదములండీ....అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com2tag:blogger.com,1999:blog-1490850182778134350.post-62682307909619006362007-06-20T23:31:00.000-07:002007-06-20T23:34:33.789-07:0050.వెంకట్రావు, తన అందమైన భార్యతో కారు వెనుక సీటులో కూర్చున్నాడు...డ్రైవరు, తన ముందున్న రియర్ వ్యూ అద్దాన్ని..కొంచెం సర్దుకొనేటప్ప్టికి..వెంకట్రావు కి కోపం వచ్చి...అంటాడు."నా భార్యనే అద్దంలో చూస్తావా...నువ్వు నడపక్కరలేదు...నేనే నడుపుకొంటాను...నువ్వు వెనక్కి వచ్చి కూర్చో"...**********************************************************ఇంటర్వ్యూలో..అధికారి: మోటారు ఎలా స్టార్ట్ అవుతుంది?వెంగళప్ప: డుర్ర్..అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-17615060318372563722007-06-20T23:26:00.000-07:002007-06-20T23:27:07.249-07:0049. 500 సంవత్సరాల పురాతనమైనదిమ్యూజియం అధికారి: సుబ్బారావ్.. నువ్వు పగలగొట్టినది..500 సంవత్సరాల పురాతనమైనది..సుబ్బారావు: హమ్మయ్యా...నేనింకా కొత్తదేమో అని భయపడ్డాను..తెలుసా..అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-70817651795160581472007-06-20T23:22:00.000-07:002007-06-20T23:26:15.531-07:0048. లేడీ డాక్టర్ - వెంగళప్పలేడీ డాక్టర్: ఏమయ్యా, నీకు బుద్ధి లేదా..ఎందుకు రోజూ పొద్దునే క్లీనిక్ ముందు నిలబడి ఆడవారిని అలా చూస్తూఉంటావు?వెంగళప్ప: మీరే కదా డాక్టర్, బయట బోర్డు పెట్టింది.."ఆడవారిని చూసే సమయం ఉద 9 గంటల నుండి 10గంటల వరకు" అనిఅనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-48640055001167980652007-06-13T09:16:00.000-07:002007-06-13T09:21:28.807-07:00తాజ్‌మహల్ - ప్రేమఅమ్మాయి: నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు?అబ్బాయి: షాజహాన్, ముంతాజ్‌ను ప్రేమించినంత!అమ్మాయి: మరి నాకు తాజ్‌మహల్ ఎప్పుడు కట్టిస్తున్నావు?అబ్బాయి: ఆల్రెడీ స్థలం కొన్నాను...నువ్వు ఎప్పుడు చస్తావా అని ఎదురు చూస్తున్నాను.అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1490850182778134350.post-44973922892778165862007-06-13T08:42:00.000-07:002007-06-13T09:09:44.112-07:00దేవలోకం లో IVRS(Interactive Voice Responsive System)దేవలోకంలో IVRS పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.***********************************************************మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి ప్రార్దించారనుకోండి...అప్పుడు....నమస్కారము..దేవలోకమును తలచుకున్నందుకు..ధన్యవాదములుమీరువినాయకుడు గారి తో మాట్లాడలనుకొంటే...1 నొక్కండి.శివుడు గారిని తో మాట్లాడలనుకొంటే...2 నొక్కండి.కృష్ణుడు గారిని తో మాట్లాడలనుకొంటే...3 నొక్కండి.(పొరపాటున 3 నొక్కిటే...వచ్చే అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com6tag:blogger.com,1999:blog-1490850182778134350.post-7889922505041755882007-05-28T05:37:00.000-07:002007-05-28T05:38:34.172-07:0045. సర్కస్వేసవి సెలవులు. మనవడికి ఇంట్లో బోర్ కొడుతుంది. తాతను సతాయించసాగాడు.మనవడు : తాతా, సినిమాకెళ్దామా?తాత : వద్దురా! అన్నీ చెత్త సినిమాలు.ఊరికే డిష్యుం డిష్యుం, అనవసరమైన పాటలు.మనవడు: ఐతే పార్కుకెళ్దామా?తాత : అబ్బా అక్కడంతా గోలగోలగా ఉంటుంది. నేను రాను.మనవడు : జూ కెళ్దామా మరి?తాత : హు. అక్కడేముంటాయి అన్ని జంతువులు. అవి టీ.వీ లోనే చూసుకోవచ్చు. ఇంత దానికి ఎండలో వెళ్ళాలా?మనవడు: ఐతే సర్కస్ కెల్దామా?తాత : అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-8317489250575853632007-05-24T21:44:00.000-07:002007-05-24T22:10:15.934-07:0044.యాక్సిడెంట్ఒక రోజు ప్రసాదు చేతికి కట్టుతో ఆఫీసుకొచ్చాడు. అతని స్నేహితుడు శంకరం ఆదుర్దాగా అడిగాడు.శంకరం : ఒరేయ్ ప్రసాదు! ఏమైందిరా? ఆ కట్టేంటి?ప్రసాదు : యాక్సిడెంట్ ఐందిరా?శంకరం : ఎలా జరిగింది. దేనివల్ల?ప్రసాదు : అరటిపండు తొక్కవల్లశంకరం : అదెలారా? ఐనా అరటిపండు తొక్కవల్ల చేయివిరిగిందా?? ఆ??ప్రసాదు : కాదురా? అరటితొక్క మీద కాలేసి జారిపడింది మా ఆవిడ. అది చూసి నేను నవ్వాను...అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1490850182778134350.post-28487830416446352532007-05-24T21:29:00.000-07:002007-05-24T21:41:56.209-07:0043.ఆటఒకరోజు రాజేష్ అతని తండ్రి బోర్ కొడుతుందని టీచర్ స్టూడెంట్ ఆటాడదామని అనుకున్నారు.తండ్రి : "రాజేష్ ముందు నువ్వు టీచర్‌వి అన్నమాట. మొదలెట్టు."రాజేష్: "ఒరేయ్ వెధవా! హోంవర్క్ ఎందుకు చేయలేదు. చేయి చాపు" అని స్కేలుతో బాదేసాడు.తండ్రి ఎందుకొడుతున్నాడో తెలీక ఊరుకున్నాడు బాధను పళ్ళబిగువున పట్టుకుని.తర్వాత వీడి పని చేద్దాం అని.తండ్రి : "ఇప్పుడు నేను టీచర్ ని.."రాజేష్ చప్పుడు చేయకుండా వెళ్ళిపోతున్నాడు.తండ్రిఅనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-45311359388952528192007-05-17T23:35:00.000-07:002007-05-18T00:19:01.994-07:0042. ప్రోగ్రెస్ కార్డ్చేతిలో ప్రోగ్రెస్ కార్డ్ తో తండ్రి దగ్గరకు వచ్చాడు తనయుడు.తండ్రి కార్డు చూసి "వెధవా! ఇంగ్లీషులో నూటికి పదమూడు, లెక్కల్లోనూటికి తొమ్మిది, సైన్సులో నూటికి పదకొండు మార్కులా? ఇలాగైతేబాగు పడ్డట్టే నువ్వు !" అని కర్ర తీసుకుని బాదడానికి సిద్ధపడ్డాడు."ఆగు నాన్నా!" అరిచాడు తనయుడు.బిత్తరపోయి ఆగాడు తండి." ఇది నీ చిన్నప్పటి ప్రోగ్రెస్ రిపోర్ట్. పాత పుస్తకాల్లో దొరికింది. ఉండుతాతయ్యకి చూపిస్తాను. తాతయ్యో! " అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1490850182778134350.post-87807198771352535572007-05-16T21:37:00.000-07:002007-05-18T00:17:49.084-07:0041.నాకు తెలీదుఒక రోజు నరకలోకంలో యమ ధర్మరాజు కొత్తగా వచ్చిన వందమందిని ఆడాళ్ళను, మగాళ్లను వేరుగా నిలబెట్టాడు. మళ్ళీ అందులో పెళ్ళాం మాటలు వినే మగాళ్ళు ఒక ద్రిక్కు, పెళ్ళాం మాటలు వినకుండా కంట్రోల్ చేసే మగాళ్ళు ఇంకో ద్రిక్కు నిలబడమన్నాడు. ఉన్న ఎనభైమంది మగాళ్ళలో ఢెబ్బైతొమ్మిదిమంది ఒక ప్రక్క, ఒక్కడు మాత్రం మరో ప్రక్కన నిలబడ్డారు. యముడికి చచ్చేంత కోపం వచ్చింది.వాళ్ళతో ఇలా అన్నాడు. "సిగ్గులేదూ? ఇంతమంది పెళ్ళాం మాటలు అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1490850182778134350.post-29173666471647554272007-05-12T03:13:00.000-07:002007-05-12T03:26:13.143-07:0040. రెండు తీసుకోరాజు అతని ఐదుగురు స్నేహితులు బార్లో ఓ టేబుల్ చుట్టూ కూచున్నారు.మందు పార్టీ జోరుగా సాగుతుంది. అందరూ తమ సెల్ఫోన్లన్నీ బల్ల మీదేఉంచారు. కాసేపయ్యాక వళ్ళలో నలుగురు బయటికి వెళ్ళారు.ఇంతలో బల్ల మీద ఉన్న వాటిలో ఒక సెల్ మోగింది. రాజు ఆ ఫోనెత్తాడు."ఏవండి! మీ లాకర్లో డబ్బులు తీసుకుని నేనో నెక్లెస్ కొనుక్కుంటున్నా" అంది" ఒక్క్టేం ఖర్మ..రెండు కొనుక్కో" అన్నాడు రాజు." పట్టు చీర కూడా కొనుక్కుందామనుకుటున్నా"." అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1490850182778134350.post-58437780926795811202007-05-12T03:00:00.000-07:002007-05-12T03:12:02.329-07:0039.ప్రిస్క్రిప్షన్ఒకావిడ మందుల షాపుకొచ్చి సైనైడ్ కావాలంది.దేనికన్నాడా దుకాణం యజమాని."నా భర్తను చంపడానికి.." "అది చాలా ఘోరం. అలాంటి పనులు నువ్వు చేయకూడదు. నీకుసైనైడ్ అమ్మితే నా లైసెన్స్ పోతుంది" ఇంకా ఎవేవో నీతి సూత్రాలువల్లిస్తున్నాడు మందుల షాపు ఓనరు. పర్సులోంచి ఓ ఫోటో తీసి అతనికి చూపించిందామె.ఆ మందుల షాపు యజమాని భార్య, ఈవిడ భర్తా సన్నిహితంగాఉన్నారందులో."మరి మీదగ్గర ప్రిస్క్రిప్షన్ ఉందని చెప్పరేం" సైనైడ్ ఇస్తూ అనిల్ చీమలమఱ్ఱిhttp://www.blogger.com/profile/05407532677502061285noreply@blogger.com0