Friday, December 29, 2006

19

కొన్ని సర్దార్ జోకులు.....

---000---



సర్దార్ No.1 - యార్ మైనె అప్ని గిర్ల్ ఫ్రిఎంద్ కొ gift దెన హై, క్య దూ?

సర్దార్ No.2 - గోల్డ్ రింగ్ దే దే

సర్దార్ No.1 - కోయి బడి చీజ్ బతా..

సర్దార్ No.2 - M.R.F కా టైర్ దే దే. .


---000---

ఒక సర్దార్ జీవితాంతం ఒక్కటే ఒక్క విషయాన్ని గురించి ఆలోచిస్తూ చనిపోయాడు...

"మేరె తో 2 బ్రదర్స్ హై, ఫిర్ మేరీ సీస్టర్ కె 3 బ్రదర్స్ కైసే?"

---000---

సర్దార్ తన సిస్టర్ తో కలసి బైక్ మీద వేళుతున్నాడు.

దారిలో ఒక కొంటె కుర్రాడు: ఓహ్! పాజీ, గర్ల్‌ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్నావా?

సర్దార్: "ఓయే ! గర్ల్‌ఫ్రెండ్ హోగీ తేరి, మేరీ తొ సిస్టర్ హై."

---000---

సర్దార్: డార్లింగ్, కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు కోకాకోలా బాటిల్ లా ఉండేదానివి...
సర్దార్ భార్య: మరి ఇప్పుడో?

సర్దార్: నిజం డార్లింగ్..ఇప్పుడుకూదా..తేడాఅల్లా ఇంతకుముందు...300ml బాటిల్ లా ఉండేదానివి, ఇప్పుడు.. 1.5lt బాటిల్లా ఉన్నావు..అంతే..

3 comments:

రాధిక said...

ha ha...anni caalaa baagunnayi.sister jokes ayite super

త్రివిక్రమ్ Trivikram said...

అనిల్, జోకులు బాగున్నాయి. కానీ ఈ జోకులు సర్దార్జీల మీదే వెయ్యనవసరం లేదు కదా? సర్దార్జీలంటే వెర్రిబాగులవాళ్ళనే అర్థమొచ్చేలా చాలా జోకులున్నాయి. ఎందుకో తెలియకుండానే చాలా మంది మరిన్ని సర్దార్జీ జోకులు పుట్టిస్తున్నారు. ఇకమీదట మీరు ఇలాంటి జోకులను సర్దార్జీలమీద కాకుండా సాధారణీకరించి రాయడానికి ప్రయత్నించండీ. ఇతరుల మీద పని చెయ్యవు అనుకున్న జోకులను యథాతథం గా రాసినా ఫర్వాలేదు. ఏమంటారు?

spandana said...

నేను చెపుదామనుకున్నదీ నిసిద్దామనుకున్నదీ త్రివిక్రం చెప్పేశాడు.
ఏ ఒక్క జాతి పేరుతోనూ జోకులు సృష్టించడం అభిలషనీయం కాదు. సర్దార్జీల దేహదారుడ్యం, సైన్యంలో, స్వాతంత్ర్యపోరాటంలో వారి దైర్యసాహసాలు ఎవరికి తెలియదు?
వాళ్ళను జోకులకు వుపయోగించడం ఖండనీయం. అక్కడ సర్దార్ అనివున్నా కొందయ్య, తిక్కయ్య, రామన్న అని ఎలా వున్నా జోకు యొక్క తీవ్రత తగ్గదు. దయచేసి మార్చండి.
--ప్రసాద్
http://blog.charasala.com