Tuesday, March 13, 2007

32. అందమైన అబద్ధం

పార్టీ అయిపోయిన తరవాత ఓ భార్య తన భర్తతో ఎంతో సంతోషంగా "ఏవండి

ఇవాళ నేను చేసిన వంటను మీరు అందరి ఎదుట మెచ్చుకోవడం చూసిన

నాకు సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి తెలుసా?" అంది.


"ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది. రోజూ నీ ఎదుట అబద్ధం చెప్పేవాడిని

ఈ రోజు అందరి ఎదుట చెప్పానంతే." అన్నాడు నిర్లక్ష్యంగా.

1 comment:

రాధిక said...

ఏమిటండీ విషయం...పెళ్ళయిన దగ్గరినుండీ మీకు ఇలాంటి జోకులు ఎక్కువయిపోయాయి?ఎవరి తో చెప్పాలో వాళ్ళతో చెపుతా వుండండి.