Tuesday, September 09, 2008

58. తేడా!

stress (స్ట్రెస్), tension (టెన్షన్), panic(పానిక్) కి గల తేడాలు:
stress (స్ట్రెస్): భార్య కడుపుతో ఉన్నప్పుడు కలిగేది.
tension (టెన్షన్): ప్రియురాలు కడుపుతో ఉన్నప్పుడు కలిగేది.
panic(పానిక్): ఇద్దరూ కడుపుతో ఉన్నప్పుడు వచ్చేది.

4 comments:

aswin budaraju said...

హల్లో గడ్డం బాబాయ్

అనిల్ చీమలమఱ్ఱి said...

హాయ్ అబ్బాయ్ ! కుశలమేనా?...

aswin budaraju said...

అంతకూలాసే కుదిరితే ఖాళీ ఉంటే నా బ్లాగు చూడండి.

చిలమకూరు విజయమోహన్ said...

ప్రియరాలు లేనివాళ్ళకు tension, panic లేదన్నమాటే కదా ! ఎమయితేనేం నవ్వించారు.