’ఆ టీవీ’వాళ్ళు రోడ్డు మీద ఇంటర్వ్యూ చేస్తూ అటు రోడ్డు మీద చిన్న సంచీ
పట్తుకుని వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి----
"మీకు’ ఆ టీ వీ’ అంటే ఇష్టమా లేక ’కీ టీ వీ’ అంటే ఇష్టమా?" అన్నారు
జవాబు చెప్పమని ఎంకరేజ్ చేస్తూ.
"చెప్పడం కష్టమండీ"
"పోనీ ఇది చెప్పండి.. మీకు హిందీ ప్రోగ్రాములు నచ్చుతాయా లేక మన
తెలుగు ప్రోగ్రాములు నచ్చుతాయా?"
"చెప్పలేనండి. చాలా కష్టం"
"ఎందువల్ల?" అడిగింది ఆ యాంకర్ బలవంతంగా నవ్వేస్తూ.
"నాకు టీ వీ లేదండి. పోనీ ఎక్కడైనా చూద్దామంటే మా ఊళ్ళో అసలు
కరెంటే లేదు".
Tuesday, April 17, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
నాసి రకం టీవీ ప్రోగ్రామ్‌లు, రాష్ట్రంలో కరెంట్ కోతలను కలగలిపిన ఈ జోక్ బాగుంది.
బాగుందండి.కరంటు వున్న ఊర్లు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదులెండి.
ma vuri kadhala vunde
Post a Comment