22. చింటు : ఒరేయ్ బంటు మా నాన్న వట్టి పిరికివాడు తెలుసా.
బంటు : ఎందుకురా?
చింటు : ఎప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చినా నా చేయి పట్టుకుని వదలద్దు అంటారు.
23. నీ గమ్యం వైపు సాగిపో
నీ మనసుకు నచ్చిన దారిలోనే వెళ్ళు
నీ వెనుకనున్నవానిని నిన్ను దాటనీకు
నీ ముందున్నవానిని దాటివెళ్ళు
అప్పుడే ఒక మంచి లారీ డ్రైవర్ కాగలవు.
Subscribe to:
Post Comments (Atom)

2 comments:
చాలా బాగున్నాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
ఒహో అదా కిటుకు!
ఐతే నేనొక లైసెన్సు మాత్రం సంపాదించుకోవాలి :)
Post a Comment