సుబ్బారావు తప్పతాగి బార్‌లోంచి బయటకొచ్చి ఎలాగో ఇంటి అడ్రస్
చెప్పి అటు పోనిమ్మని టేక్సి ఎక్కాడు. ఇంటికి కొంచెం దూరంలో ఉండగా
అతనికి టాక్సీకి సరిపోయే డబ్బులు తన దగ్గర లేవని స్పృహలోకొచ్చేడు.
వెంటనే టేక్సీ డ్రైవర్‌తో "ఇక్కడోసారి కారాపు. ఆ కిళ్ళీ కొట్లో అగ్గిపెట్టి
తీసుకొస్తాను.ఇందాకా టేక్సీలో 500 రూపాయల నోటు పడిపోయింది.
అగ్గిపుల్ల వెలుగులో వెతకాలి " అంటూ ఆగిన టేక్సీలోంచి దిగి, దగ్గరలో
వున్న కిళ్ళీ కొట్టు వైపు నడిచాడు. అతను కిళ్ళీకొట్టు వైపు 10
అడుగులు వేయగానే టేక్సీ ఉన్నట్టుండి స్పీడ్‌గా దూసుకుపోయింది.
Tuesday, February 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment