Thursday, November 02, 2006

1

ఒక ఏనుగు ఒక చీమ దొంగ పొలీస్ ఆట అడుకుంటున్నాయి.
ఏనుగు ఏమో పొలీస్...చీమేమో దొంగ...
ఐతే చీమ వెళ్ళి ఒక గుడి లో దాక్కుంది.
కాని ఏనుగు కి చీమ అక్కడ దక్కుందని తెలిసిపొయింది.

ఎలా??ఎలా తెలిసింది???????????????????????????



చీమ గుడి బయట చెప్పులు వదిలెసి వెళ్ళింది దాక్కోడానికి...

1 comment:

Kiran said...

ఒక ఏనుగు చీమలు స్నానం చేస్తున్న చెరువులోకి వచ్చి దూకింది. అన్ని చీమలు పైకి వచ్చేసాయ్ కానీ ఒక్క చీమ మాత్రం ఏనుగు పైకి ఎక్కింది. మిగితా అన్ని చీమలు గట్టిగా అరవడం మొదలెట్టాయి..."ముంచు నా కొడుకుని..ముంచు"... That's the spirit !!!