ఒక సినిమా హాలు వద్ద ఒకతను స్కూటర్ స్టాండ్ కోసం వెదుకుతున్నాడు..కనపడక పోవడముతో..పక్కనే ఉన్న అనిల్ ని అడిగాడు..
అనిల్ వెంటనే, "నీ పేరు"? అని అడిగాడు.అతను "రమేష్" అని జావాబు చెప్పాడు.అనిల్ : మీ పేరెంట్స్ ఏమి చేస్తారు"?
రమేష్ : నాన్న గారు ఇంజనీరు, అమ్మ డాక్టర్
అనిల్ : నువ్వేమి చదువుకున్నావు...?
రమేష్ : B.Tech
అనిల్ : ఏమయ్యా..! ఇంతా చదువుకున్నావు, ఇంట్లో అందరూ మంచి educated, నీకా మాత్రం తెలియదా?...
స్కూటర్ స్టాండు...స్కూటర్ క్రింద భాగములో అతికించి ఉంటుంది...
Subscribe to:
Post Comments (Atom)

4 comments:
అనిల్ గారూ
నాదొక చిన్న సలహా
మీ జోకులాష్టమికి " నవ్వుల పున్నమి" అని ఒక తోక తగిలించమని.
నా సలహా మన్నిస్తారు కదూ!
వాయిస్ ఆఫ్ ద యూత్ (వాసు) గారూ...
ఇప్పటికే ప్రతీ సినిమాకు తోకలు చదివి చదివి మన వాళ్ళు విసిగి పోయారు అని అనుకొంటున్నాను...అందుకే tag పెట్టలేదు...
జనాల అభిప్రాయాలని తీసుకొని(మనది ప్రజాస్వామ్యం కదా...అందరి అమోదమూ ముఖ్యమే), ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను...ఆ తరువాత తగిలిస్తాను...
మీ అభిప్రాయానికి ధన్యవాదములు
అనిల్ చీమలమఱ్ఱి
baaguntay miiru raase jokulu.
:-D
Post a Comment