ఒక చీమ చలా సిగ్గుపడుతూ...
కాలిని నెలకేసి రాస్తూ..
ఏనుగు కి ఒక విషయం చెపింది...
అది విని ఏనుగు 'ఢాం!' అని పడిపొయిందీ.....
ఏనుగు ఎందుకు పడిపొయొణ్ది..? చీమ ఏనుగుకి ఎమి చెప్పింది....?
జవాబు కావాలంటే మీ అభిప్రాయం వ్రాయండి....
Thursday, November 02, 2006
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఏమండీ మీరు తండ్రి కాబోతున్నారు అందా? కొంప తీసి?
ఏనుగుతో....ఒక్క ఛాన్స్ ...అడిగిందోమో..???
twaraga answer ceppandi.edurucuustunnamu.
మె తేరి బచ్చే కి మా బన్నే వాలీ హూ!
Post a Comment